అమెరికాలో తెలుగు వ్యక్తికి కీలక భాద్యతలు..  

Trump Intends To Appoint Suresh V Garimella To National Science Board-

Many Indians have earned a high rank in many fields in America. We have demonstrated abroad for the first time that Indian talent is not unlimited. But many intellectuals are also the most prestigious positions in the key sections of the US. However, another Indian in the US has been assigned a key role in the trump.

.

In the United States, the most prestigious American National Science Board member, the Indian American professor Suresh has been ordered by the White House since she was in the forefront of the trump of "gulmes" .

అమెరికాలో ఎన్నో రంగాలలో ఎంతో మంది భారతీయులు ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతీయ ప్రతిభ కి ఎల్లలు హద్దు కాదు అంటూ మొదటి సారిగా విదేశాలలో నిరూపించింది మనమే.అయితే ఎంతో మంది మేధావులు అమెరికాలోని కీలక విభాగాలలో సైతం అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులని అలంకరిస్తున్నారు..

అమెరికాలో తెలుగు వ్యక్తికి కీలక భాద్యతలు..-Trump Intends To Appoint Suresh V Garimella To National Science Board

అయితే తాజాగా అమెరికాలో కీలక విభాగంలో మరొక భారతీయుడు అందులోనూ ఓ తెలుగు వ్యక్తికి ట్రంప్ కీలక భాద్యతలు అప్పగించారు.

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్‌ నేషనల్ సైన్స్ బోర్డ్ సభ్యుడిగా ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ సురేష్ “గరిమెళ్ల” ను నియమించాలని ట్రంప్ యోచనలో ఉండగానే వైట్ హౌస్ నుంచీ ఆమెరికు ఆయనకీ ఉత్తర్వులు అందినాయని తెలుస్తోంది.

వైట్‌హౌస్ నుంచీ అందిన సమాచారం ప్రకారం మే 10వ తేదీ 2024 వరకు ఆరు సంవత్సరాల పాటు సురేష్ గరిమెళ్ల…జాతీయ సైన్స్ బోర్డు సభ్యునిగా సేవలందిస్తారు. ఈ బోర్డులో ఉండే ఏడుగురు సభ్యుల్లో గరిమెళ్ల ఒకరు.

అయితే ఆయన ఈ గుర్తింపు పొందటంతో అమెరికాలో ఉంటున్న తెలుగు వారు అందరూ ఆయనకీ శుభాకాంక్షలు తెలిపారు.