టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంచలన వ్యాఖ్యలు

ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించి బయటకొచ్చిన ఆడియో, వీడియోలతో బీజేపీ ఆగం అవుతోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్.‘ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది.ఇకపై వచ్చే ఫుటేజ్లు చూస్తే ఏమవుతుందో.తమకు సంబంధం లేదన్న BJP కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పగించాలంటోంది?” అని ప్రశ్నించారు.ఎలక్షన్ కమిషన్ దగ్గరకు నేతలు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.బండి సంజయ్ కేవలం డమ్మీ అని అన్నారు.

 Trs Mla Balka Suman's Sensational Comments-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube