బడుగుల లింగయ్య యాదవ్.రాజ్యసభ సభ్యుడు రాజా గోపాల్ రెడ్డి మునుగోడు లో విచ్చల విడి గా డబ్బు,మధ్యం పంపిణీ చేస్తున్నారు.చౌటుప్పల్ లో డబ్బు పంపిణీ విపరీతంగా పంపిణీ చేస్తున్నారు. ప్రజా స్వామ్యం ను బీజేపీ కూని చేస్తుంది.మతోన్మద బీజేపీ మత కుల రాజకీయాలు చేస్తుంది.బీజేపీ పైసలు పంచుకుంటు మా పై ఆరోపణ చేస్తుంది మోడీ, అమిత్ షా కుట్ర చేసి ఈ ఎన్నిక తెచ్చారు.
మునుగోడు లో 15 బలగాలు పెట్టీ రణ రంగం అయినట్టు బీజేపీ సృష్టిస్తుంది.
రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ స్థాయిలో ధర్నా చేసి.
హైదారాబాద్ పరిసర ప్రాంతాల్లో సంజయ్ ధర్నా చేసి మునుగోడు లో అటెన్షన్ డైవర్షన్ చేసి మునుగోడు లో అల్ల కొల్లోల్లం సృష్టించారు.కేసిఆర్ పాలన కావాలని జనాలు కోరుకుంటున్నారు.
బీజేపీ కి కేసిఆర్ అంటే భయం పుడుతుంది. కేసిఆర్ దేశ రాజకీయాలలో వస్తె ఇబ్బంది వస్తుందని చెప్పి ఈ ఎన్నిక తో ఇక్కడే ఆపాలని చూస్తున్నారు అది ఎవరి తరం కాదు.
మునుగోడు లో జరుగుతున్న అరాచకాలు ఆపాలని వికాస్ రాజ్ ను కొరాము.