హైదరాబాద్ లో తెలంగాణ పీసీసీ ఎన్నికల కమిటీ( Telangana PCC Election Committee ) సమావేశం జరగనుంది.
ఈ మేరకు గాంధీభవన్ లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ భేటీలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ కూడా పాల్గొననుంది.రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల కోసం ఆశావహుల నుంచి 309 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో అత్యధికంగా మహబూబాబాద్ ( Mahabubabad )నుంచి 48 దరఖాస్తులు రాగా వరంగల్ నుంచి 40 అప్లికేషన్స్ వచ్చాయి.అలాగే మెదక్ స్థానం నుంచి పది, జహీరాబాద్ నుంచి ఆరు, మహబూబ్ నగర్ నుంచి నాలుగు దరఖాస్తులను ఆశావహులు సమర్పించారు.ఈ సమావేశంలో టీపీసీసీ ఎన్నికల కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించనుంది.
తరువాత ఒక్కో ఎంపీ స్థానానికి ఒకటి నుంచి మూడు పేర్లతో జాబితాను ఇవ్వనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy