రేపు చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన నేత పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు.

రేపు మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్న జనసేనాని చంద్రబాబును కలవనున్నారు.

అయితే చంద్రబాబు అరెస్టును మొదటి నుంచి ఖండిస్తున్న పవన్ ఆయనకు మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు.

Tomorrow Pawan Kalyan Mulakhat With Chandrababu-రేపు చంద్రబ�
నిజం ఎంతోకాలం దాగదు.. ఈరోజు వస్తుందని తెలుసు.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!

తాజా వార్తలు