రెండు అంతకు మించి సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరోలు వీరే..

గతంతో ఏడాదికి ఒక్క సినిమా చేసేందుకే హీరోలు నానా ఇబ్బందులు పడేవారు.కానీ ఇప్పుడు.

ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిట్ అవుతున్నారు.అంతేకాదు.

అన్ని సినిమాలను ఒకే సారి సెట్స్ మీదికి తీసుకొస్తున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలు.

అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.సుమారు 10 మందికి పైగా హీరోల చేతిలో రెండు సినిమా ఉన్నాయి.

Advertisement

చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సహా చాలా మంది చేతిలో ఒకేసారి రెండుకు మించి సినిమాలున్నాయి.ఒకప్పుడు ఏడాదికి ఒకే సినిమా చేస్తాడనే పేరున్న పవన్ కల్యాణ్ సైతం ప్రస్తుతం నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అందులో రెండు సినిమాలు ఒకేసారి కంప్లీట్ అయ్యాయి.డే టైంలో ఒక సినిమా.

నైట్ టైంలో మరోసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో రెండుకు మించి సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

*ప్రభాస్

రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, 2022లో నాగ్ అశ్విన్ మూవీ.

* పవన్ కల్యాణ్

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 

హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్, అనంతరం హరీష్ శంకర్ మూవీ

* చిరంజీవి

Advertisement

గాడ్ ఫాదర్, ఆచార్య, అనంతరం బాబీ, భోళా శంకర్ సినిమాలు

*నాగ చైతన్య

లవ్ స్టోరీ, థ్యాంక్యూ, అనంతరం అమీర్ ఖాన్ లాల్ సింగ్ ఛద్దా మూవీ

*రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్, శంకర్ సినిమా, అనంతరం గౌతమ్ తిన్ననూరి సినిమా

*వెంకటేష్

నారప్ప, ఎఫ్-3, దృశ్యం-2

*నాని

టక్ జగదీష్‌, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమా

*వరుణ్ తేజ్

గని, ఎఫ్ -3

*రవితేజ

ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ

*గోపీచంద్

సీటీమార్, పక్కా కమర్షియల్, శ్రీవాస్ సినిమా టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతున్నారు.చేతినిండ సినిమాలతో మంచి జోష్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.

తాజా వార్తలు