తెలుగు హీరోయిన్ల డ్రీమ్ రోల్స్ ఏంటో తెలుసా?

హీరోయిన్ అంటే అందంగా ఉండాలి.స్క్రీన్ మీద గ్లామ‌ర్, స్కిన్ షో చేయాలి.

ఇది మేజ‌ర్ రూల్స్.కానీ అప్పుడ‌ప్పుడు స్క్రిప్ట్ డిమాండ్, క్యారెక్ట‌ర్ ను బ‌ట్టి న‌ట‌నా ప్రాధాన్య‌త ఉన్న రోల్స్ చేయాల్సి ఉంటుంది.

ఈ మ‌ధ్య హీరోయిన్ల‌ను ఆరు పాట‌లు, మూడు సీన్లు అన్న‌ట్లు చూపిస్తున్నారు.కొంద‌రు మాత్రం ఫ‌ర్మార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోల్స్ చేస్తున్నారు.

అందుకే తెలుగు హీరోయిన్లు గ్లామ‌ర్ రోల్స్ తో పాటు చాన్స్ వ‌స్తే చాలెంజింగ్ రోల్స్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.ఈ విష‌యాలు ప‌క్క‌న పెడ‌తే కొంద‌రు హీరోయిన్ల‌కు తెలుగు సినిమాల్లోని ప‌లు డ్రీమ్ రోల్స్ చేయాల‌నే కోరిక ఉంద‌ట‌.

Advertisement

ఇందులో కొంద‌రు హీరోయిన్లు వాళ్ల క్యారెక్ట‌ర్స్ ఏంటి? వారు యాక్ట్ చేయాల‌నుకుంటున్న మూవీస్ ఏంటి? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స‌మంతా

ఇటు గ్లామ‌ర్ తో పాటు న‌ట‌నా ప్ర‌ధాన్య‌త ఉన్న సినిమాలు చేస్తూ త‌న స‌త్తా నిరూపించుకుంది స‌మంతా.

ఎప్ప‌టి నుంచో నెగెటివ్ రోల్ చేయాలి అనుకుంటున్న స‌మంతాకు ఆ రోల్ ఓకే అయ్యింద‌ట‌.దీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ స్టోరీ లో ఈ పాత్ర చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

సాయి ప‌ల్ల‌వి

ఇటు యాక్టింగ్ లో మ‌రియు డ్యాన్స్ లో ఇర‌గ‌దీసే సాయి ప‌ల్లవికి పూర్తి స్థాయి డ్యాన్స్ ఓరియెంటెడ్ సినిమా చేయాల‌ని ఉంద‌ట‌.

రాశీ ఖ‌న్నా

ప్ర‌పంచ సినిమా ఇండ‌స్ట్రీలో కొంచెం పర్మార్మెన్స్ క్యారెక్ట‌ర్ చేసిన రాశీకి అంత పేరును తెచ్చిపెట్ట‌లేదు.రివ‌ర్స్ గా ట్రోల్స్ వ‌చ్చాయి.మంచి ఛాలెంజింగ్ రోల్స్ చేయాల‌నేదే త‌న కోరిక అని చెప్పింది.

ప్రియ‌మ‌ణి

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ఇప్ప‌టికే గ్లామ‌ర్ తో పాటు న‌టనా ప్రాధాన్య‌త ఉన్న సినిమాలు చేసిన ప్రియ‌మ‌ణి.న‌ర‌సింహుడు సినిమాలో ర‌మ్య‌కృష్ణ చేసిన నీలాంబ‌రి లాంటి క్యారెక్ట‌ర్ చేయాల‌ని ఉన్న‌ట్లు చెప్పింది.

ర‌శ్మిక మందాన‌

Advertisement

ల‌వ్లీ క్యారెక్ట‌ర్స్ చేసే ర‌శ్మిక‌కు నెగెటివ్ షేడ్స్ ఉన్న సినిమా చేయాల‌ని ఉన్న‌ట్లు చెప్పింది.

ర‌కుల్ ప్రీత్ సింగ్

ఇప్ప‌టికే ప‌లు రోల్స్ చేసిన ర‌కుల్ కు.ఏమాయ చేసావె సినిమా లాంటి ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించాల‌ని ఉన్న‌ట్లు చెప్పింది.

మెహ్రీన్

మ‌హాన‌టి సినిమాలో కీర్తి సురేష్ లాంటి చాలెంజింగ్ రోల్ చేయాల‌ని ఉన్న‌ట్లు మెహ్రీన్ వెల్ల‌డించింది.

శృతిహాస‌న్

అన్ని రంగాల్లో అందె వేసిన ఈ అమ్మ‌డు నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయాల‌ని ఉన్న‌ట్లు చెప్పింది.

నివేదితా థామ‌స్

గ్లామ‌ర్ పాత్ర‌లు చేసే నివేదితాకు.సినిమాలో త‌న రోల్ చూసి జ‌నాలు తిట్టుకునే క్యారెక్ట్ చేయాల‌ని కోరిక‌గా ఉన్న‌ట్లు చెప్పింది.

తాప్సీ

టాలీవుడ్, బాలీవుడ్ లో స‌త్తా చాటిన తాప్సీకి మ‌ణిర‌త్నం సినిమాలో చిన్న రోల్ అయినా చేయాల‌నేది త‌న కోరిక అని చెప్పింది.

తాజా వార్తలు