చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కు టోకరా

హైదరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కు టోకరా వేశారు.

 Tokara To Charlapally Jail Deputy Superintendent-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే బెదిరింపులకు పాల్పడుతూ సుమారు రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు సమాచారం.వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథంకు బెదిరించారు.దీంతో పలు దఫాల్లో రూ.లక్ష చెల్లించారు.అయితే ఇంకా రూ.85 వేలు చెల్లించాలని వేధింపులకు దిగారు.దీంతో బాధితుడు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube