ఆ హీరో లు రీమేక్ లే చేయరు ఎందుకంటే..?

తమిళం( Kollywood ) లో సూపర్ హిట్ అయిన సినిమాలని తెలుగు లో తీస్తూ ఉంటారు అన్లంటి వాళ్లలో చాలా మంది పెద్ద హీరోలు కూడా చేరిపోయారు ఎందుకంటే అక్కడ హిట్ అయిన సినిమాలు తీయడం కొంతవరకు సేఫ్ అని అందరూ అనుకుంటారు అందుకే ఆ సినిమా స్టోరీ ని మన నేటివిటీ కి తగ్గట్టు గా మార్పులు చేర్పులు చేసుకొని మరి సినిమా చేస్తూ ఉంటారు ఈ సినిమాల రీమేక్ చేయడం లో చిరంజీవి, వెంకటేశ్,పవన్ కళ్యాణ్( Pawan kalyan ) లు ముందు వరసలో ఉంటారు.

ఎందుకనే వీళ్ళు సంవత్సరానికి కనీసం ఒక్కటైన రీమేక్ సినిమా చేస్తూ ఉంటారు అందుకే వీళ్లని రీమేక్ హీరో లు అని కుద్ అంటారు అయితే మహేష్ బాబు( Mahesh babu ) మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా ని కూడా రీమేక్ చేయకుండా సొంత చ్నిమలు చేస్తూ ముందుకు వస్తున్నాడు ఇదే విషయం మీద ఒకసారి మహేష్ బాబుని అడిగితే నేను రీమేక్ సినిమా చేస్తుంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు కాబట్టి నాకు ఆ సీన్ లో వల్లే కనిపిస్తారు అందుకే నేను రీమేక్ సినిమాలు చేయను అని చెప్పాడు.

ఇక ప్రస్తుతం ఈ జనరేషన్ లో ఉన్న యంగ్ హీరోలు ఎవరు కూడా రీమేక్ లు చేయడానికి పెద్దగా ఇష్టపడటం లేదు అందులో ఇప్పుడు మన సినిమా నే ఇండియన్ సినిమా అయిన నేపద్యం లో మనవాళ్ళు కొత్త రకమైన కథలతో మన ముందుకు వస్తున్నారు అయితే ఇలాంటి టైం లో సినిమా ఇండస్ట్రీ లో ఉన హీరోలు కూడా ఆ స్టోరీ లు చేయడానికి ముందుకు వస్తున్నారు.

అంటే నిజం గా మన హీరోలని మెచ్చుకోకుండా ఉండలేం ప్రతి హీరో కూడా కొత్త స్టోరీలను ఆహ్వానిస్తున్నారు.ఇక ఈ విషయం పక్కన పెడితే ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరి లో ఎవరు మంచి హీరో గా గుర్తింపు పొందుతున్నారు.

ఇక ఇలాంటి టైం లో మన హీరోలు రీమేక్ చేయకుండ స్ట్రెయిట్ సినిమాలు చేయడమే మంచిది అని చాలా మంది అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

తాజా వార్తలు