వైరల్ వీడియో: ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్ని కష్టాలో.. చిటికలో బైక్ సెంటర్ స్టాండ్..

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పనికి కూడా బయటకు వెళ్లేందుకు వాహనాలపై ఆధారపడి పోతున్నాం.ఏ చిన్న వస్తువు తీసుకొని రావాలన్నా.

కూడా స్కూటీ లేదా బైక్ ను ఉపయోగించి చాలా సులువుగా వెళ్లి తీసుకొని వస్తున్నం.అయితే ప్రస్తుతం బైక్స్ కంటే ఎక్కువగా స్కూటీ( Scooty ) వాడకంపై ఇష్టం చూపిస్తున్నారు.

గతంలో మహిళలు స్కూటీలను ఎక్కువగా ఉపయోగించేవారు.కానీ.

ప్రస్తుతం మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఇద్దరు సమానంగా స్కూటీలను ఉపయోగిస్తూన్నారు.స్కూటీలు బరువుగా ఉంటాయి కాబట్టి సెంటర్ స్టాండ్( Center Stand ) వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది.

Advertisement

ఈ సమస్య ఎక్కువగా మహిళలలో ఉంటుంది.నిలువుగా సెంటర్ స్టాండ్ వేసే క్రమంలో కొంతమందికి కాళ్లకు గాయాలు కూడా ఆయన సందర్భాలు చాలానే ఉంటాయి.అయితే ఒక వ్యక్తి ఇందుకు తాజాగా చాలా సింపుల్ పరిష్కారాన్ని కనిపెట్టాడు.

అతడు సెంటర్ స్టాండ్ వేయడానికి ఒక చిన్న ట్రిక్ చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.సోషల్ మీడియాలో సెంటర్ స్టాండ్ సులువుగా వేసే విధానాన్ని ఒక వ్యక్తి చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సెంటర్ స్టాండ్ వేసేందుకు ముందుగా సైడ్ స్టాండ్ వేయాలి.ఆపై సైడ్ స్టాండ్( Side Stand ) వేసిన వైపే స్కూటీని బాగా వంచితే సెంటర్ స్టాండ్ ను వేయడానికి చాలా స్పేస్ ఉంటుంది.ఆ తర్వాత సెంటర్ స్టాండ్ ను కిందికి దించితే సరిపోతుంది.

అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలుగు వ్యక్తి.. దాన్ని కాపాడుకోలేకపోయారు..??
వామ్మో.. ఏంటి భయ్యా.. ఆ ఇంట్లో పాములు కలిసి ఏమైనా పుట్ట పెట్టాయా ఏంటి..?

ఇలా చేస్తే చాలా సులువుగా ఎటువంటి కష్టం లేకుండా స్కూటీ సెంటర్ స్టాండ్ ను వేయొచ్చు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ " ఇన్నాళ్లు ఈ చిట్కా తెలియక చాలా కష్టపడ్డాం" అంటూ కామెంట్ చేశారు.

Advertisement

ఇక మరికొందరు అయితే." బాబాయ్.

నువ్వు కేక." అంటూ కామెంట్ చేసారు.ఇంకొందరు ఇన్నాళ్లు ఎక్కడన్నారు మీరు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తారు.

తాజా వార్తలు