లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను అందించే బెస్ట్ రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!

అందాన్ని పెంచే వాటిలో కురులు ఒకటి.అందుకే చర్మం తో పాటు జుట్టు( Hair ) సంరక్షణకు కూడా చాలా అవసరం.

లేదంటే రకరకాల జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి.అయితే మనలో చాలా మంది లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ( Long and strong hair )కోసం ఆరాటపడుతుంటారు.

కానీ అటువంటి జుట్టును పొందడం ఎలాగో తెలియక మదన పడుతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.

‌.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు తప్పక ట్రై చేయాల్సిందే.ఈ రెమెడీతో సులభంగా లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను పొందవచ్చు.

Advertisement

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ ( Onion )ని తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు రెబ్బలు కరివేపాకు, ( Curry leaves )వన్ టేబుల్ స్పూన్ మెంతులు ( Fenugreek )మరియు అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut oil) వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు దూది సహాయంతో ఈ జ్యూస్ ను స్కాల్ప్ కు బాగా అప్లై చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

లాంగ్ అండ్ థిక్ హెయిర్ మీ సొంతం అవుతుంది.పైగా చుండ్రు సమస్యతో బాధపడే వారికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు