చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యలను.. నివారించే అద్భుతమైన రెమిడి ఇదే..!

ప్రస్తుత సమాజంలో చిన్న వయసు వారిలోనే తెల్ల జుట్టు సమస్య( White hair problem ) కనిపిస్తూ ఉంది.

దీని వల్ల చాలా మంది యువత మార్కెట్లో లభించే అనేక రకాల కాస్మోటిక్స్( Cosmetics ) ఉపయోగిస్తున్నారు.

అలాగే దీని పరిష్కారం ఆయుర్వేదంలో కూడా ఉంది.మనలో చాలా మంది తెల్ల జుట్టు కనబడగానే చాలా కంగారుపడుతూ ఉంటారు.

ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య ఉంది.తెల్ల జుట్టు రావడం మొదలుకాగానే ఇంటి చిట్కాలను ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా నల్లగా మార్చుకోవడంలో Sage లీవ్స్ బాగా ఉపయోగపడతాయి.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా పోయి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి గుప్పెడు Sage లీవ్స్( Sage leaves ) వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు పట్టించి గంట పాటు అలాగే వదిలేయాలి.ఆ తర్వాత తల స్నానం చేయడం జుట్టుకు ఎంతో మంచిది.

ఈ విధంగా వారంలో కనీసం రెండు సార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా Sage లీవ్స్ జుట్టు( Hair ) యొక్క సహజ రంగును నిర్వహించడానికి మరియు తెల్ల వెంట్రుకలను మళ్లీ నల్లగా మార్చడానికి ఎంతో సమర్థవంతంగా పని చేస్తాయి.

ఇంకా చెప్పాలంటే Sage లీవ్స్ తాజా ఆకులను దీని కోసం ఉపయోగించవచ్చు.ఈ ఆకులు ఆన్ లైనలో అందుబాటులో ఉంటాయి.వాటిని ఉపయోగిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

ఏది ఏమైనా తెల్ల జుట్టు( white hair ) నల్లగా మార్చుకోవడానికి ఇంటి చిట్కాలు ఎంతో అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు