రేపు ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.దీంతో చంద్రబాబు క్యాబినెట్ లో ఎవరెవరికి స్థానం దక్కబోతోంది ? ఎవరికి ఏ శాఖ కేటాయించబోతున్నారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.టిడిపి, జనసేన, బిజెపిలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించడంతో, ఆ రెండు పార్టీలకు క్యాబినెట్ లో స్థానం కల్పిస్తున్నారు.ఇక చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు కాబోయేది వీరేనని, వారికి కేటాయించే శాఖల జాబితా ఇదేనంటూ మీడియా, సోషల్ మీడియాలో ఓ జాబితా వైరల్ అవుతోంది.దాని ప్రకారం చూసుకుంటే.
1.నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలన విభాగం, నిర్మాణం, పెట్టుబడులు ఇతర కేటాయించని శాఖలు
2.కొణిదల పవన్ కళ్యాణ్, (జనసేన ) ఉప ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ, సినిమాటోగ్రఫీ, పర్యాటకశాఖ
3.కింజరపు అచ్చన్న నాయుడు ఆహార పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల సంబంధాలు.
4.కూనా రవికుమార్ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీళ్లు సరఫరా, ఎన్ ఆర్ ఈ జి ఎస్.
5.ఆర్ వి బి కే రంగారావు (బేబీ నాయన) అటవీ శాఖ, సాంకేతిక శాఖ కోఆపరేషన్
![Telugu Amaravathi, Ap, Ap Cm, Ap Ministers, Ministers, Meant-Politics Telugu Amaravathi, Ap, Ap Cm, Ap Ministers, Ministers, Meant-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/06/These-are-the-ministers-in-Chandrababus-cabinetc.jpg)
6.గంటా శ్రీనివాసరావు మానవ వనరుల శాఖ , విద్యాశాఖ ( ప్రాథమిక మాధ్యమిక సాంకేతిక )
7.చింతకాయల అయ్యన్నపాత్రుడు కార్మిక శాఖ, మత్స్యశాఖ ,పాడిపంటలు
8.శ్రీమతి వంగలపూడి అనిత హోం శాఖ, విపత్తు నిర్వహణ.
9.కొణతాల రామకృష్ణ (జనసేన ) న్యాయశాఖ, విద్యుత్ శాఖ
10.గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ
11.కామినేని శ్రీనివాసరావు (బీజేపీ ) ఆరోగ్య శాఖ.
12.నిమ్మల రామానాయుడు సమాచార శాఖ, ప్రజా వ్యవహారాలు
13.బోండా ఉమామహేశ్వరరావు ,నీటిపారుదల శాఖ
![Telugu Amaravathi, Ap, Ap Cm, Ap Ministers, Ministers, Meant-Politics Telugu Amaravathi, Ap, Ap Cm, Ap Ministers, Ministers, Meant-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/06/These-are-the-ministers-in-Chandrababus-cabinetd.jpg)
14.వెనిగండ్ల రాము యువత, క్రీడలు, వృత్తి నైపుణ్యం
15.కొల్లు రవీంద్ర బిసి సంక్షేమ శాఖ, చేనేత శాఖ
16.కన్నా లక్ష్మీనారాయణ రవాణా శాఖ, రోడ్లు, భవనాల శాఖ
17.
నారా లోకేష్ ఐటి శాఖ, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, గ్రామీణ అభివృద్ధి శాఖ
18.నాదెండ్ల మనోహర్ (జనసేన ) రెవెన్యూ శాఖ, తపాలా శాఖ
19.ధూళిపాళ్ల నరేంద్ర గృహ నిర్మాణం, ఎండోమెంట్స్
20.పొంగూరు నారాయణ మునిసిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ
21.
పరిటాల సునీత మహిళా శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ
22.పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ, పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు.
23.స్పీకర్ రఘురామకృష్ణంరాజు
24.డిప్యూటీ స్పీకర్ బొలిశెట్టి శ్రీనివాసరావు (జనసేన )
.