చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు వీరేనా ? ఎవరెవరికి ఏ శాఖ అంటే ?
TeluguStop.com
రేపు ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.దీంతో చంద్రబాబు క్యాబినెట్ లో ఎవరెవరికి స్థానం దక్కబోతోంది ? ఎవరికి ఏ శాఖ కేటాయించబోతున్నారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
టిడిపి, జనసేన, బిజెపిలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించడంతో, ఆ రెండు పార్టీలకు క్యాబినెట్ లో స్థానం కల్పిస్తున్నారు.
ఇక చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు కాబోయేది వీరేనని, వారికి కేటాయించే శాఖల జాబితా ఇదేనంటూ మీడియా, సోషల్ మీడియాలో ఓ జాబితా వైరల్ అవుతోంది.
దాని ప్రకారం చూసుకుంటే.1.
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలన విభాగం, నిర్మాణం, పెట్టుబడులు ఇతర కేటాయించని శాఖలు
2.
కొణిదల పవన్ కళ్యాణ్, (జనసేన ) ఉప ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ, సినిమాటోగ్రఫీ, పర్యాటకశాఖ
3.
కింజరపు అచ్చన్న నాయుడు ఆహార పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల సంబంధాలు.4.
కూనా రవికుమార్ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీళ్లు సరఫరా, ఎన్ ఆర్ ఈ జి ఎస్.
5.ఆర్ వి బి కే రంగారావు (బేబీ నాయన) అటవీ శాఖ, సాంకేతిక శాఖ కోఆపరేషన్ """/" /
6.
గంటా శ్రీనివాసరావు మానవ వనరుల శాఖ , విద్యాశాఖ ( ప్రాథమిక మాధ్యమిక సాంకేతిక )
7.