వైరల్ పిక్.. ఈ ఫొటోలో పాము ఉంది ఎక్కడో కనిపెట్టండి.. ఈజీ మాత్రం కాదు

సోషల్ మీడియాకు ఏదీ అతీతం కాదు.ఇందులో ఉండనిది అంటూ ఏదీ లేదు.

ఫన్నీ, ఎమోషనల్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని సోషల్ మీడియాలో ఉంటాయి.ఒక్క సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచంలో ఏది జరుగుతున్న అది మన చేతిలోనే దర్శనం ఇస్తుంది.

అందుకే అందరు రోజురోజుకూ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు.సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఫోటో పజిల్స్ క్రియేట్ చేస్తున్న సన్సేషన్ అంత ఇంతా కాదు.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు.ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరు.

Advertisement

ఈ ఫొటోలో ఏముందో కనిపెట్టండి అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరో ఒకరు ఏదొక ఫోటో పెడుతూనే ఉంటారు.ఇక వీరు పెట్టిన ఫొటోలో వారు చెప్పిన దానికోసం నెటిజెన్స్ వెతకడం మొదలు పెడతారు.

ఇలా చాలా మంది మెదడుకు పని చెప్పే వాటి కోసం అన్వేషిస్తూ ఉంటారు.అవి దొరకగానే చిన్న పిల్లవాడికి చాకోలెట్ దొరికినట్టు తెగ సంతోష పడుతారు.

ఇలా సోషల్ మీడియాలో ఈ పజిల్స్ కు సంబంధించిన ఫోటోలు చాలా కనిపిస్తూనే ఉంటాయి.వాటిని చాలా మంది ఇష్టంగా చేస్తూ ఉంటారు.ఎంత సమయం పట్టిన సరే ఎక్కడ తగ్గకుండా వాళ్ళ సమయాన్ని మొత్తం వీటికి కేటాయిస్తూ ఉంటారు.

తాజాగా ఇలాంటి పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ వాళ్ళ మెదడుకు మేత వేసే ఈ పజిల్ ను క్యూరియాసిటీతో సాల్వ్ చేస్తున్నారు.ఈ పజిల్ అందరి దృష్టిని ఆకట్టు కుంటుంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.పైన మీరు చూస్తున్న ఈ ఫొటోలో ఒక పాము దాగుందని అదెక్కడ ఉందో కనిపెట్టండి అంటూ సోషల్ మీడియాలో ఒకరు ఈ పోస్ట్ షేర్ చేసారు.

Advertisement

ఈ పజిల్ ను చాలా మంది సాల్వ్ చేయలేక పోతున్నారు.మరి మీరు కూడా ఈ పజిల్ ను సాల్వ్ చేస్తారో లేదో ట్రై చేయండి మరి.

తాజా వార్తలు