బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బీజేపీ కార్యకర్తల నిర్వహించిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం గందరగోళంగా మారింది.
కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ వైపు వెళ్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
దీంతో పలువురికి గాయాలు అయ్యాయి.దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.