ఎన్నికల్లో యుద్ధం జరగబోతోంది.. సీఎం జగన్ హాట్ కామెంట్స్

ఏపీలో వచ్చే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు.కరువుతో ఫ్రెండ్షిప్ ఉన్న చంద్రబాబుతో వచ్చే ఎన్నికల్లో వార్ వస్తుందన్నారు.

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబుతో యుద్ధం తప్పదని విమర్శించారు.డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబుతో వార్ తప్పదన్నారు.

టీడీపీ గజదొంగల ముఠా విధానం దోచుకో.తినుకో.

పంచుకో అని ఎద్దేవా చేశారు.ఈ గజ దొంగల ముఠాకు బాస్ చంద్రబాబని వ్యాఖ్యనించారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు