ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు విడుదలయ్యే ఛాన్స్..: షర్మిల

ఏపీలో 114 ఎమ్మెల్యే, ఐదు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయ్యారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) తెలిపారు.ఈ క్రమంలోనే అభ్యర్థుల జాబితా రేపు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.

 There Is A Chance That The List Of Congress Candidates In Ap Will Be Released To-TeluguStop.com

మిగిలిన స్థానాలకు అభ్యర్థులు వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు అందించాలని ఈడీ ఆదేశించిందన్న వైఎస్ షర్మిల( YS Sharmila ) ఏపీ సీఎస్ తో నేరుగా మాట్లాడానని పేర్కొన్నారు.ఈ క్రమంలో పెన్షన్ పంపిణీ విషయంలో సీఎస్ చొరవ తీసుకోవాలని తెలిపారు.డీబీటీ ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube