పోలవరం డ్యామ్ వల్ల భద్రాచలం మునగడం అనేది హస్యాస్పదం...పేర్ని నాని, మాజీ మంత్రి.

పోలవరం డ్యామ్ వల్ల భద్రాచలం మునగడం అనేది హస్యాస్పదం.ఎన్నికల వస్తున్నాయి కాబట్టి.

ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు.పోలవరం నుంచి 50 లక్షల క్యూసెక్కుల మేర డిశ్చార్జ్ అవుతుంది.

ప్రస్తుతం వచ్చిన వరద కేవలం 28 లక్షల క్యూసెక్కులు మాత్రమే.తెలంగాణ వాళ్లే ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆధార్ కార్డులను ఏపీ అడ్రస్సుతో మార్పుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.1986లో పోలవరం లేదు.అయినా భద్రాచలం మునగలేదా.?అవగాహన లేకుండా పువ్వాడ మంత్రి ఎలా అయ్యారో.మంథని, ఏటూరు నాగారం వంటి ప్రాంతాలు కూడా మునిగిపోయాయి.ఆ ప్రాంతాలను ఎక్కడ కలుపుతారు.1953లో భద్రాచలం ఏపీలోనే ఉండేది.భద్రాదిపై తెలంగాణ సవతి తల్లి ప్రేమ చూపుతోంది.

యాదాద్రిని నిర్మించినట్టే.భద్రాద్రికి ఎందుకు నిధులిచ్చి అభివృద్ధి చేయరు.

Advertisement

తెలంగాణ ప్రభుత్వానికి భద్రాచలం మీద ప్రేమ లేకుంటే.ఏపీకి ఇచ్చేయండి.

కేవలం ఎన్నికల కోసమే మంత్రి పువ్వాడ, తెలంగాణ నేతలు పోలవరం డ్యామ్ ఎత్తు గురించి మాట్లాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు