బెజవాడలో మహేష్ అభిమానుల సందడి..

బెజవాడలో మహేష్ అభిమానుల సందడి.ధియేటర్లను మహేష్ బాబు కటౌట్లతో నింపేసిన అభిమానాలు.

గుంటూరు కారం రిలీజ్ సందర్బంగా ధియేటర్ల వద్ద డాన్స్ వేస్తూ హంగామా చేస్తున్న ఫ్యాన్స్.ధియేటర్ల వల్ల అభిమానులను కంట్రోల్ చేస్తున్న పోలీసులు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు