సుడిగాలి సుధీర్ ని బేవార్స్ అంటూ రెచ్చిపోయిన లేడీ ఆర్టిస్ట్.. కారణం?

సుడిగాలి సుదీర్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా తాను ఎంత స్థాయికి ఎదిగిన తనకు జీవితాన్నిచ్చిన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదలకుండా ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా తనదైన శైలిలో స్కిట్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమోలో భాగంగా ఒక లేడి ఆర్టిస్ట్ సుధీర్ ను ఏకంగా బేవర్స్ అంటూ రెచ్చిపోయింది.అలా ఎందుకు రెచ్చిపోయిందో అనే విషయానికి వస్తే.

ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఏ కార్యక్రమంలో చూసిన మనకు కనబడుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోని సుడిగాలి సుదీర్ కూడా తన స్కిట్ లో భాగంగా పుష్పరాజ్ పాత్రలో ప్రేక్షకులను సందడి చేశారు.

Advertisement

ఇక ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ అల్లు అర్జున్ గెటప్లో వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటాడు.ఈ క్రమంలోనే కేశవ పాత్రలో ఉన్న రాంప్రసాద్ ఎందుకలా కూర్చున్నావు అని అడగగా సుధీర్ రష్మీ పై పంచ్ వేశాడు.

ఈ క్రమంలోనే కేశవ శ్రీవల్లి కి డబ్బులు ఇచ్చే పుష్ప రాజ్ తో మాట్లాడమని చెప్పడంతో వెంటనే రోజా బేవర్స్ అంటూ అనడంతో అందరూ షాక్ అవుతారు.

ఇలా కేశవ పాత్రలో ఉన్న రాంప్రసాద్ వెళ్లి శ్రీవల్లికి ₹1000 ఇవ్వగానే ఆమె పుష్ప రాజ్ తో మాట్లాడటానికి వస్తుంది.అప్పుడు పుష్పరాజ్ పాత్రలో ఉన్న సుధీర్ ఏం పిల్ల నచ్చినానా.అని అడగగా వెంటనే ఆమె నీ మూతి నచ్చినావ్.

వాడు వేయి రూపాయలు ఇస్తే వచ్చినా అంటుంది. దీంతో రోజా కల్పించుకొని వాడిని చూసి బేవర్స్ అనుకుంటివా అని అడగడంతో వెంటనే ఆమె వీణ్ణి చూస్తే అలాగే ఉంది అంటూ పరోక్షంగా సుడిగాలి సుధీర్ ను బేవర్స్ అనీ చెప్పకనే చెప్పింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు