Chandrababu : ఏపీ భవిష్యత్ కోసమే మూడు పార్టీల పొత్తు..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రాప్తాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో( Praja Galam ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 The Alliance Of Three Parties Is For The Future Of Ap Chandrababu-TeluguStop.com

ఏపీని వైసీపీ ప్రభుత్వం లూటీ చేసిందని ఆరోపించారు.నిత్యావసర ధరలను పెంచేశారన్న చంద్రబాబు మద్యం ధరలను సైతం విపరీతంగా పెంచేశారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు.ఈ క్రమంలో ఏపీ భవిష్యత్( AP Future ) కోసమే మూడు పార్టీలు కలిశాయని చంద్రబాబు పేర్కొన్నారు.

తమ కూటమి అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్,( Job Calendar ) ఏటా డీఎస్సీ( DSC ) విడుదల చేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube