Chandrababu : ఏపీ భవిష్యత్ కోసమే మూడు పార్టీల పొత్తు..: చంద్రబాబు
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రాప్తాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో( Praja Galam ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీని వైసీపీ ప్రభుత్వం లూటీ చేసిందని ఆరోపించారు.
నిత్యావసర ధరలను పెంచేశారన్న చంద్రబాబు మద్యం ధరలను సైతం విపరీతంగా పెంచేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు.ఈ క్రమంలో ఏపీ భవిష్యత్( AP Future ) కోసమే మూడు పార్టీలు కలిశాయని చంద్రబాబు పేర్కొన్నారు.
తమ కూటమి అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్,( Job Calendar ) ఏటా డీఎస్సీ( DSC ) విడుదల చేస్తామని తెలిపారు.
ఇది కలా…నిజమా వైరల్ అవుతున్న నటి శోభిత పోస్ట్…. ఏమైందంటే?