బద్వేలు ప్రజలందరికి కృతజ్ఞతలు..ఎమ్మెల్యే రోజా

ఏపీలో బీజేపీని అసెంబ్లీ సీటు కాదు క‌దా.గేటు కూడా తాకనివ్వం.

ఏ ఎన్నికలైనా సెంటర్ ఏదైనా వైసీపీదే విజయం.

మా సంక్షేమ పథకాల అమలే మా గెలుపు.

సింగిల్‌ హ్యాండ్ తో గెలిపించిన ఘనత జగన్ కే దక్కింది.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు