సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు....

గుంటూరు(Guntur )లో ఉద్రికత జనసేన నాయకులకు పోలీసులకు తోపులాట … అంబేద్కర్ కూడలిలో జనసేన కార్యకర్తలు కు పోలీసులకు తీవ్ర వాగ్యుద్ధం, సీఎం

దిష్టి బొమ్మ దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు…తీవ్ర పెనుగులాట మధ్యన దిష్టిబొమ్మను దహనం చేసినజనసేన నేతలు డౌన్ డౌన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అంటూ నినాదాలు.

 Tension In Guntur Janasena Leaders Clash With Police-TeluguStop.com

చేతకాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఖబర్దార్ అంటున్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్( Pawan kalyan ) దిష్టిబొమ్మ దగ్ధం చేయటం సిగ్గు సిగ్గు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube