సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు….

గుంటూరు(Guntur )లో ఉద్రికత జనసేన నాయకులకు పోలీసులకు తోపులాట .అంబేద్కర్ కూడలిలో జనసేన కార్యకర్తలు కు పోలీసులకు తీవ్ర వాగ్యుద్ధం, సీఎం/h3p దిష్టి బొమ్మ దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు.

తీవ్ర పెనుగులాట మధ్యన దిష్టిబొమ్మను దహనం చేసినజనసేన నేతలు డౌన్ డౌన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అంటూ నినాదాలు.

చేతకాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఖబర్దార్ అంటున్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) దిష్టిబొమ్మ దగ్ధం చేయటం సిగ్గు సిగ్గు.

మృతి చెందడానికి ముందు ఈ యువతి ఎంత హ్యాపీగా ఉందో చూస్తే..