తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.పేద దేశాలకు కోటి వాక్సిన్ డోసులు

పేద దేశాలకు కోటి వ్యాక్సిన్ డోసులు అందించనున్నట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది.

2.సూడాన్ లో నిరసనల హోరు

సుడాన్ లో పౌర ప్రభుత్వాన్ని గద్దె దించి, సైనిక ప్రభుత్వం కొలువు తీరడం పై ఆదేశం పౌరులు వారి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

3.అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తి హత్య

అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన శ్రీ రంగ అర్వవల్లి మృతి చెందారు.ఈయన ఏపీ లోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి.

4.500 కోట్ల టీకా డోసుల ఉత్పత్తి : భారత్

2022 చివరి నాటికి 500 కోట్లకు పైగా కోవిడ్ డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో పేర్కొన్నారు.

5.తాలిబన్ల విజ్ఞప్తి

తమ పాలనను గుర్తించి వివిధ దేశాల్లో నిలిచిపోయిన తమ దేశ నిధులను వెంటనే విడుదల చేయాలని తాలిబన్లు ప్రపంచ దేశాల ను కోరారు.

6.ప్రపంచ దేశాలకు చైనా హెచ్చరిక

తమ దేశం విషయంలో ఎవరు అడ్డు తగిలెందుకు  ప్రయత్నించినా, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రపంచ దేశాలకు చైనా హెచ్చరికలు జారీ చేసింది.

7.పాకిస్థాన్ కు ఐ.ఎస్.ఐ వార్నింగ్

పాకిస్తాన్ ను నాశనం చేయడమే తమ ముందున్న లక్ష్యం అని ఐఎస్ఐ సంస్థ ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చింది.

8.సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ

సింగపూర్ ప్రధాని లీ సీన్ లుంగ్ తో భేటీ అయ్యారు.జీ 20 వ శిఖరాగ్ర సమావేశం లో ఈ భేటీ జరిగినట్టు పీఎం వో తెలిపింది.

9.ఫైజర్ వాక్సిన్ వారికీ ఇవ్వొచ్చు

Advertisement

5 ఏళ్లు దాటిన వారికి ఫైజర్ వాక్సిన్ ఇచ్చేందుకు అమెరికా అంగీకారం తెలిపింది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు