తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 2, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.25

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.7.40 ల9.00 మ3.10 సా5.10

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తగా ఉండండి.ఇతరుల మాటలు మిమ్మల్ని బాధిస్తాయి.

బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ? 
ఇంకా మూడు రోజులే ..  ఈ ముగ్గురూ బిజి బిజీ 

ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటకం:

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యుల నుండి సహాయం ఉంటుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

ఒక శుభవార్త వల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తుల పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.

ఇతరులతో మీ సమస్యల గురించి పరిష్కారం తీసుకోవాలి.

తుల:

ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు మీ సొమ్ము అప్పు ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండండి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి సహాయం అందుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే విజయం మీ సొంతమవుతుంది .ఏదైనా ముఖ్యమైన పని విషయాల ఒప్పందంకు అనుకూలం గా ఉంది.ఇతరుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారంలో లాభాలు ఉన్నాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు కాగా చింత చెందాల్సిన అవసరం లేదు.వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విజయం దక్కుతుంది.

దీనివల్ల ఆనందంగా ఉంటారు.కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

ఉద్యోగులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి.మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.

వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు చేసే పనులు వాయిదా పడతాయి.

ఆరోగ్యపరంగా మీరు మనశ్శాంతి కోల్పోతారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉంటాయి.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవుతాయి.దూర ప్రయాణాల వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

పనిచేసే చోట అందరికంటే ముందుంటారు.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది.

తాజా వార్తలు