తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్2, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.10

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.01

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: భరణి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: మ.3.20 సా4.11

మేషం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఇతరుల నుండి సొమ్మును అప్పుగా తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం పొందే అవకాశం ఉంది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
మహిళలు ఏ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్లాలో తెలుసా..?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మిథునం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సమయాన్ని వృథా చేయకూడదు.

సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

సంతానం నుండి శుభవార్త వింటారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఓ శుభవార్త వింటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తుల:

ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.

ధనుస్సు:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టేముందు మీరు ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.

కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

కుంభం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు శుభవార్త వింటారు.దీనివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

తాజా వార్తలు