తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై14, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.55

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.8.30 ల9.00

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

వృషభం:

Advertisement

ఈరోజు భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

మిథునం:

ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు.వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.

కర్కాటకం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది.కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలు పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండ.వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి.

కన్య:

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతా.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

తుల:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.

గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది.

ధనుస్సు:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి.

మకరం:

ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.

కుంభం:

ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు.ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడుతాయి.

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

మీనం:

ఈరోజు సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు.గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.

సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి.

తాజా వార్తలు