సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
26
రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు
అమృత ఘడియలు:ఉ.8.00 ల10.00 సా 4.00 ల 5.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3:21 సా4.12 వరకు
ఈరోజు మీరు మంచి ఆలోచనలతో కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అంటుతుంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
ఈరోజు మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.ఈరోజు కొందరి ప్రవర్తన మీ మనసులో బాధ కలిగిస్తుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీ కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.పిల్లలు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.
అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.
ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.సమాజంలో ఈరోజు మీరు గౌరవ ప్రతిష్టాలను పొందుతారు.ఎప్పటినుండ ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోండి.తోటి వారి సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది.
ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.కొన్ని చెడు సమాసాలకు దూరంగా ఉండటమే మంచిది.
మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడం మంచిది.
ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో ఆదాయం తగ్గుతుంది.ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.
ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది.స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.భవిష్యత్తులో పెట్టుబడిన నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy