తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 17 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.02

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

54

రాహుకాలం: ఉ.07.45 నుంచి 08.20 వరకు

అమృత ఘడియలు: మ.01.45 నుంచి 02.20 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.09.12 నుంచి 11.15 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆర్థికంగా ఖర్చులను ఎక్కువగా చేయకుండా ఉండటం మంచిది.ఈరోజు మీరు చేసే పనులలో ఆలోచించి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.మీ కుటుంబ సభ్యుల గురించి కాస్త సమయం గడపండి.

అత్యవసర విషయాల వల్ల సమయం కేటాయిస్తారు.మీ జీవిత భాగస్వామి నుండి బహుమతిని అందుకున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

వృషభం:

Advertisement

ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో సమయాన్ని కేటాయించండి.

ఏదైనా విషయంలో ముందు జాగ్రత్తగా ఆలోచించండి.కొత్త విషయాలు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది.

మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడిలో ఈరోజు ఫలితాలు ఉన్నాయి.ఈరోజు మీరు కొంత ఆత్రుత తోముందుకు వెళతారు.

మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాలలో సలహాలు అందుతాయి.మీ వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది.

కర్కాటకం:

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీరు మానసిక ప్రశాంతత కోసం ఒంటరిగా గడుపుతారు.మీ మిత్రులతో ఈరోజు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి.ఇతరుల నుండి మీకు వ్యతిరేకంగా ఉన్నా .పట్టించుకోకుండా ఉండండి.మీ జీవితభాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉండండి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థిక నష్టాలు ఉన్నాయి.ఇతరులతో గొడవలు పడటం వల్ల సమస్యలు ఎదురవుతాయి.మీరు మీ పని చేసుకుంటూ ఉండాలి.

ఇతరులు మీ మంచి గురించి సలహాలు ఇస్తారు.వాటి వల్ల సమస్యలు రావు.

మీలో ఉన్న ప్రశాంతత వల్ల ఓపిక గా ఉంటారు.మీ ఆర్థిక విషయాలలో మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు రావడం వల్ల మానసికంగా ఆందోళన ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో,మీ పిల్లలతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

అన్ని విషయాలలో జాగ్రత్తగా ఆలోచించండి.మీ స్నేహితులతో గడుపుతారు.

మీ వైవాహిక జీవితం అందంగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అప్పు ఇవ్వకూడదు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.మీ తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి.

ఈ రాశి వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా డబ్బులను పొదుపు చేయడం మంచిది.కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.మీ స్నేహితుడు మీకు సహాయం అందిస్తారు.

మీకు మీ కొరకై సమయం దొరుకుతుంది.మీ జీవిత భాగస్వామితో మీరు మంచి అనుభూతిని పొందుతారు.

ధనస్సు:

ఈరోజు మీ ఆర్థిక విషయంలో ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.మానసిక ఆలోచనల వల్ల ఒత్తిడులకు గురవుతున్నారు.ఇతరులతో మీ వ్యక్తిగత స్థితులను తెలపండి.

మీరు పనిచేసే చోట ఆలస్యంగా పనులు జరుగుతాయి.దీనివల్ల కుటుంబ సమస్యలు కారణం అవుతాయి.

మీ జీవితభాగస్వామితో సమయం కేటాయించండి.

మకరం:

ఈరోజు ఆర్థికంగా  కొంత  నష్టం  ఉండడంవల్ల  కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీ ఆరోగ్యం గురించి కాస్త జాగ్రత్త పడండి.మీ కుటుంబ పరిస్థితులో  కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీరు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తారు.

మీ బంధువుల రాక వల్ల అవి వృథా అవుతాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి .మీరు కష్టపడి పనిచేయడం వల్ల మీకు ఫలితాలు దక్కుతాయి.మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

చాలా రోజుల నుండి విచారంగా ఉండడం వల్ల ఈ రోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది.ఈరోజు మీకు జీవితభాగస్వామి నుండి ఆనందం దొరుకుతుంది.

మీనం:

ఈరోజు మీకు అనుకోకుండా ఆర్థికంగా లాభాలు వస్తాయి.ఈ రోజు  కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది.ఈ రాశికి చెందిన వారు  ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు.

ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీని వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు.

మీ జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

తాజా వార్తలు