తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 05.54.సూర్యాస్తమయం: సాయంత్రం 06.

50.రాహుకాలం: మ.2.03 నుంచి 03.00 వరకు.అమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.00 వరకు.దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 11.11 వరకు.

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

.

మేషం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొత్త పనులు ఈరోజు ప్రారంభించక పోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. .

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. .

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్ లో లాభాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. .

సింహం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. .

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృథా చేయకూడదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. .

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరుల ముందు జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారి దూరంగా ఉండటం మంచిది. .

వృశ్చికం:

ఛీ.. థూ, ఇజ్రాయెల్ వ్యక్తిపై ఉమ్మి వేసిన ఐరిష్ మహిళ.. రెస్టారెంట్‌లో దారుణం..
పెసలేగా అని తీసిపారేయకండి.. ఉడికించి తింటే ఊహించని బెనిఫిట్స్ పొందుతారు!

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దూరప్రయాణాలు చేయడం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడుతాయి.కుటుంబ సభ్యులతో ఈరోజు సరదాగా గడుపుతారు.ఆర్థికంగా కొత్త డబ్బు ఖర్చవుతుంది. .

ధనస్సు:

Advertisement

ఈరోజు ఆర్థికంగా ధన లాభాన్ని అందుకుంటారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది. .

మకరం:

ఈరోజు వ్యాపారస్తులు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి చేతి అందుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది. .

కుంభం:

ఈరోజు మీరు కొన్ని సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. .

మీనం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఆనందపరుస్తుంది..

తాజా వార్తలు