తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13, గురువారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.11

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

56

రాహుకాలం: మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు:ఉ.కృతిక సా4.40 ల6.40 వరకు

Advertisement

దుర్ముహూర్తం:.10.14 ల11.05మ3.21 సా4.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో అడ్డంకులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

మిథునం:

ఈరోజు విద్యార్థులు విదేశాలు చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడం మంచిది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండటమే మంచిది.

కన్య:

ఈరోజు మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులు పరిచయం చేయడమే మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తులా:

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు బయట ఊహించిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి డబ్బు చేతికందుతుంది.బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు.

మీనం:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీరు బయట అప్పు తీర్చాలని ఆలోచనలో ఉంటారు.

కొన్ని కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

తాజా వార్తలు