సూర్యోదయం: ఉదయం 06.01
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
27
రాహుకాలం: ఉ.9.00ల10.30
అమృత ఘడియలు: ఉ.10.30ల12.00సా.3.00ల4.30
దుర్ముహూర్తం: ఉ.6.00ల7.36
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా జాగ్రత్తలు తీసుకుంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేయకూడదు.
బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి.కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి పోతుంది.
సమయాన్ని కాపాడుకోవాలి.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
ఎక్కువగా నమ్మకూడదు.ముఖ్యమైన విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి.
తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తలదూర్చకూడదు.
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ఈరోజు మీకు కొన్ని అనుకూలంగా ఉంటాయి.అనుకున్న సమయానికంటే ముందే పనులన్నీ తీరుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.సమాజంలో మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.
ఈరోజు సమయాన్ని ఎక్కువగా కాపాడుకోవాలి.
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.దీనివల్ల మీకు మనశ్శాంతి ఉండదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఈరోజు సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల ఇతరులతో ప్రవర్తించాలి.లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది.పిల్లలతో సమయాన్ని గడపాలి.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి.
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
సమయాన్ని ఎక్కువగా కాపాడుకుంటారు.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.దీనివల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy