తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 1, సోమవారం , 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.01

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

27

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.00ల7.30, ద్వాదశి

Advertisement

దుర్ముహూర్తం: ఉ12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

ఇతరులతో మాట్లాడే ముందు వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సమయాని కాపాడుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తల దూర్చకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇంట్లో వారి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు