.సూర్యోదయం: ఉదయం 06.33.సూర్యాస్తమయం: సాయంత్రం 06.
20.రాహుకాలం:ఉ.10.30 ల12.00.అమృత ఘడియలు: నవమి ప్రయాణానికి మంచిది కాదు.దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.12.48ల1.39.
.
ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. .
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. .
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.తిరిగి సంపాదించే స్తోమత నీలో ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరుల మీకు సహాయం చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి. .
ఈరోజు మీరు ఆర్థికంగా బాగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లలతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. .
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. .
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులను చేయకపోవడం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.ఇతరులకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది. .
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త గా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ ఇంటికి మీ పాత స్నేహితులు వస్తారు. .
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది. .
ఈరోజు మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు కాస్త ఆలోచించాలి.ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించాలి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.సమయం అనుకూలంగా ఉంది. .
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి. .
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సమయం అనుకూలంగా ఉంది..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy