ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.42
రాహుకాలం:ఉ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.7.40ల9.30,సా.3.50ల6.00
దుర్ముహూర్తం:ఉ.10.00ల10.48,ప.2.48ల3.36
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు గృహ ప్రవేశం చేస్తారు.మీరు చేసే పనులు మీ పెద్దలను మెప్పిస్తాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు పిల్లల చదువు గురించి ఆలోచనలు చేశారు.వ్యాపారస్తులకు లాభం ఉంటుంది.ఇతరులకు ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది.
కలిసి యాత్రలకు వెళతారు.ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మిథునం:
ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ మిత్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.ఇరుగుపొరుగు వారితో కలసి చాలా సంతోషంగా గడుపుతారు.మీ స్నేహితుల వల్ల అడ్డంకులు ఎదురవుతాయి.
కర్కాటకం:
ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.మీ కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటారు.మిత్రులతో కలిసి యాత్రలకు వెళ్తారు.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యుల్లో అనుమానాలు ఎదురవుతాయి.చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈ రోజు మీరు చేసే పనులు కుటుంబ సభ్యుల మనసులో సంతోషాన్ని కలిగిస్తాయి.మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.
కన్య:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరంతా కలిసి యాత్రలకు వెళ్తారు.స్నేహితుల ద్వారా కొన్ని మంచి మాటలు వింటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తులా:
ఈరోజు మీరు చేసే పనులు కుటుంబ సభ్యులకు సంతోషాన్ని కలిగిస్తాయి.మీ స్నేహితుల ద్వారా కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మన స్వార్ధానికి గురవుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా జరుగుతుంది.ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.చాలా ఒత్తిడి గా ఉంటుంది.
ధనస్సు:
ఈరోజు మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేస్తారు.స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకులు ఎదురు కుంటారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే చిన్న చిన్న పనుల ద్వారా కుటుంబ సభ్యుల మనసున సంతోషాన్ని కలిగిస్తాయి.
మకరం:
ఈరోజు మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి వస్తుంది.భూమి కొనుగోలు చేస్తారు.ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా సాగుతుంది.కొన్ని విలువైన వస్తు కొనుగోలు చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి దూరప్రయాణాలు చూస్తారు.సంతోషంగా గడుపుతారు.
కుంభం:
ఈరోజు మీరు భూమి కొనుగోలు చేస్తారు.మీరు ఏ పని చేసిన సక్రమం సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేశారు.మీ తోబుట్టువుల తో కలిసి యాత్రలకు వెళ్తారు.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది చాలా ఒత్తిడి గా ఉంటుంది.
మీనం:
ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి.
కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.