.సూర్యోదయం: ఉదయం 5.47 . సూర్యాస్తమయం: సాయంత్రం. 6.49 .ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు అనుకూలంగా లేదు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు నష్టాలు ఎదురవుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. .
ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది. .
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.అనుకోకుండా ధనలాభం కలుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి. .
ఈరోజు మీరు ఇబ్బంది ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త విషయాలు గురించి తెలుసుకుంటారు. .
ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రులతో పాటు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి. .
ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంట్లో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.దీనివల్ల ఈరోజంతా సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. .
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
.
ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి మీ తల్లిదండ్రులతో చర్చ చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. .
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.తొందరపడి వ్యక్తిగత విషయాలని మీ కుటుంబ సభ్యులతో పంచుకోకండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి. .
ఈరోజు మీరు ఏ పనులపై కాకుండా మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు .
ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. .
ఈరోజు మీరు ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy