సూర్యోదయం: ఉదయం 05.51
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
40
రాహుకాలం: మ.2.03 నుంచి 04.07 వరకు
అమృత ఘడియలు: ఉ.05.40 నుంచి 07.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.02 నుంచి 06.50 వరకు
ఈరోజు మీరు మనసులో ఉన్న మాటలు ఇతరులతో పంచుకోండి.మీ కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.
అనుకోకుండానే మీ ఇంటికి బంధువులు వస్తారు.తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఈరోజు వ్యాపారస్తులు ఎప్పటి నుంచో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగానే తిరిగి నీ చేతి కందుతుంది.
ఈరోజు మీరు కొందరి కొత్త వ్యక్తుల్ని కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.
సమయానికి డబ్బు చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీకు ఆర్థికపరంగా కలిసి వస్తుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన త్వరగా పూర్తి చేస్తారు.మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.
వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీకు గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ తిరిగి మీ చేతికి వస్తాయి.కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.మీరు చేసే ఉద్యోగంలో అలసట ఎక్కువగా ఉంటుంది.
గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
ఈరోజు మీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ తీరిపోతాయి.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
తోటి వారి సహాయం మీకు ఎప్పుడు అందుతుంది.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.తరచూ మారే మీ ఆలోచనల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీరు చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో కలసి యాత్రలకు వెళ్తారు.
మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని వ్యక్తిగత విషయాలు మీతోబుట్టువులతో పంచుకోండి.
ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పని మొదలుపెట్టిన త్వరగా పూర్తవుతుంది.
ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy