తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 3, గురువారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.51

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

07

రాహుకాలం మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు ఉ.08.00 నుంచి 10.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం ఉ.10.14 నుంచి 11.05 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు శుభకార్యాలలో పాల్గొంటారు.కొన్ని ఇష్టమైన పనులు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఓ శుభవార్త వింటారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.

Advertisement

వృషభం:

ఈరోజు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మీ పాత స్నేహితులను కలుస్తారు.విదేశ ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథునం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోతారు.

తల్లిదండ్రులతో వాదనలకు దిగకండి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో గొడవలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇతరులతో ఆలోచించి మాట్లాడండి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.

అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.మీ ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులు ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

తాజా వార్తలు