తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 6 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం: మ.02.00 నుంచి 03.15 వరకు

అమృత ఘడియలు: ఉ.08.15 నుంచి 09.25 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 6 Sunday 2020-తెల

దుర్ముహూర్తం: ఉ.08.20 నుంచి 09.33 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 6 Sunday 2020

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులనుండి ధనసహాయం అందుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.

ఈరోజు మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపార విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త గా ఉండాలి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.ఒక శుభవార్త వింటారు.

దీనివల్ల కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపార విషయంలో తల్లితండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి వాదనలు ఎదురవుతాయి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

తాజా వార్తలు