సూర్యోదయం: ఉదయం 6.01
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
42
రాహుకాలం: ఉ.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00ల9.00 మ2.00ల 3.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.7.12ల8.45సా5.02ల 5.53 వరకు
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దవదర్శనం చేసుకుంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేశారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీకు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపార పరంగా ఈరోజు మీకు బాగానే కలిసి వస్తుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు మీ చేతికి అందుతుంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీకు బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.
ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఈ రోజు కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు చేసే పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.
ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
ఈరోజు మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.రాజకీయ నాయకులు ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy