‘బిగ్‌బాస్‌ 2’ విజేతగా కౌశల్‌! ఫాన్స్ ఎలా స్వాగతం చెప్పారో చూడండి ..

‘బిగ్‌బాస్‌ 2’ తెలుగు రియాల్టీ షో సీజన్‌ 2 విజేతగా కౌశల్‌ నిలిచారు.గీతా మాధురి గట్టిపోటీ ఇచ్చినా చివరకు కౌశల్‌నే విజయం వరించింది.

గత కొన్ని నెలలుగా తెలుగు ప్రేక్షకలను అలరిస్తున్న బిగ్ బాస్ 2 కి సెలవు అంటూ నాని ప్రకంటించారు.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో కౌశల్ విన్నర్ అంటూ జరుగుతున్న ప్రచారము నిజం చేస్తూ సీజన్‌ 2 విజేతగా కౌశల్‌ నిలిచారు.

‘బిగ్‌బాస్‌ 2’ షో తో కౌశల్ సూపర్ స్టార్ క్రేజీ ని సంపాదిచారు కౌశల్ కి మద్దుతుగా కౌశల్ ఆర్మీ తో పాటు కౌశల్ ఫాన్స్ సోషల్ మీడియా లో ప్రచారము చేసారు.గీతా మాధురి గట్టిపోటీ ఇచ్చినా చివరకు కౌశల్‌నే విజయం వరించింది.

విన్నర్ గా సెలెక్ట్ అవగానే కౌశల్ కి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ బయట స్వాగతం పలికారు.

Advertisement

హీరో వెంకటేష్ విన్నర్ కౌశల్ కి ట్రోఫీ తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ అందచేశారు.కౌశల్ ప్రైజ్ మనీ ని కాన్సర్ బాధితులకు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలుగుస్టాప్ తరుపున Big Boss 2 బిగ్ బాస్ Winners అందరికి అభినందనలు.మీరు షేర్ చేసి మీ అభినందనలు తెలపండి.

పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. ఎవరు పెద్ద అంటే?
Advertisement

తాజా వార్తలు