తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహుర్తం ఖరారు..!

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు ఏప్రిల్ 30వ తేదీన కొత్త సెక్రటేరియట్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా జూన్ 2వ తేదీన అమరవీరుల స్థూపం ఆవిష్కరించనున్నారు.దీంతో యుద్ధప్రాతిపదికన పనులను చేస్తున్నారు అధికారులు.

ఈ క్రమంలో తాజాగా సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.ఇందులో భాగంగా సచివాలయం తుది మెరుగులకు సంబంధించిన కేసీఆర్ పలు సూచనలు చేశారని సమాచారం.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు