బహుళ అంతస్తుల భవనాల ఓనర్లకు తెలంగాణ అగ్నిమాపక శాఖ షాక్

వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాల ఓనర్లకు అగ్నిమాపక శాఖ షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకోనుంది.

ఇక నుండి ఆయా బిల్డింగ్లకు ఇచ్చే ఎన్వోసీని ఏడాదికే పరిమితం చేయనుంది.

సికింద్రాబాద్ లోని రూబీ ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.గతంలో ఐదు సంవత్సరాలకు ఓసారి ఎన్వోసీని ఇచ్చేవారు.

నిబంధన మార్చడంతో బిల్డింగ్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు