తెలంగాణ కేబినెట్ సమావేశం ఈనెల 4వ తేదీన జరగనుంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది.
ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది.అయితే డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న సంగతి తెలిసిందే.
ఫలితాలు ఏ విధంగా ఉన్నా మంత్రివర్గం భేటీ జరగనుంది.ఐదేళ్ల పాలనపై కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
అనంతరం పాలనపై గవర్నర్ కు ఓ నివేదికను ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy