కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ వేడుకలు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి.

ఈ మేరకు జూన్ 2వ తేదీన గోల్కొండ కోటలో ఘనంగా అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఇందులో భాగంగా పారా మిలటరీ దళాలు కసరత్తు చేయనున్నాయి.అదే రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.తెలంగాణలో కేసీఆర్ హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు