సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన టీమ్ రేవంత్ జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని(Revanth Reddy) వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్ మిత్ర మండలి, టీమ్ రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గూడ విజయ్ రెడ్డి.

అనంతరం సిరిసిల్ల జిల్లా లో ఉన్న పలు సమస్యలు పై ముఖ్యమంత్రికి వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి సానుకులంగా స్పందిచడం జరిగిందని విజయ్ రెడ్డి (Vijay Reddy)పేర్కొన్నారు.ఈ సందర్భంగా విజయ్ రెడ్డి గత పదేళ్ల నుండి కాంగ్రెస్ (Congress)పార్టీకి పని చేసినందుకు జిల్లా స్థాయి నామినేట్ పోస్ట్ వచ్చేలా చేస్తా అని హామీ ఇచ్చారనీ అన్నారు.

Team Revanth District President Guda Vijay Reddy Met CM Revanth Reddy, CM Revant
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

Latest Rajanna Sircilla News