పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీ వర్క్ షాప్...

హాజరుకానున్న చంద్రబాబు( Chandrababu ), 139 మంది అసెంబ్లీ అభ్యర్థులు,13 మంది ఎంపీ అభ్యర్థులు,ఇతర నియోజకవర్గాల ఇంచార్జిలు.ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న వర్క్ షాప్.

 Tdp Workshop For Party Mp And Mla Candidates . Chandrababu, Mla Candidates , Ja-TeluguStop.com

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్న టీడీపీ ఎలక్షన్ టీం( TDP Election Team )ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ ల దాఖలు వంటి అంశాల పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు.జనసేన,బీజేపీ( Janasena, BJP ) నుంచి వర్క్ షాప్ కు హాజరుకానున్న ఇద్దరు ప్రతినిధులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube